APPSC GROUP 2,3,4 POLITY BITS - APPLY FOR ALL JOBS

Breaking

Home Top Ad

Tuesday, 25 December 2018

APPSC GROUP 2,3,4 POLITY BITS


కింది వాటిలో విదేశీయులకు లభించే హక్కు ఏది?
(a) ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ
(b) భావ ప్రకటన, సంఘాలను ఏర్పరచుకునే హక్కు
(C) ప్రాణ రక్షణ, స్వతంత్ర ఉద్యమ హక్కు
(d) ప్రాణ రక్షణ, సమాన అవకాశాల హక్కు
ans:a
అస్పృశ్యతను నిషేధిస్తున్న ఆర్టికల్ ఏది ?
(a) 14
(b) 15
(c) 16
(d) 17
ans:d
.సప్త స్వాతంత్ర్యాలను కల్పిస్తున్న ప్రాథమిక హక్కులలోని అధీకరణ ఏది ?
(a) 17
(b) 18
(c) 19
(d) 20
ans:c
డా|| బి.ఆర్. అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును 'రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం' అని వర్ణించారు ?
(a) సమానత్వ హక్కు
(b) మత స్వాతంత్ర్య హక్కు
(c) దౌర్జన్య నిరోధ హక్కు
(d) రాజ్యాంగ పరిహార హక్కు
ans:d
ప్రాథమిక హక్కులలోని ఏ ఆర్టికల్ 'నిర్బంధించిన వ్యక్తిని 24 గంటలలోగా సమీపంలోని కోర్టులో హాజరుపరచాల'ని
నిర్దేశిస్తుంది.
(a) 19
(b) 20
(c) 21
(d) 22
ans:d
అత్యవసర పరిస్థితి కాలంలో సైతం రద్దుకాని నిబంధనలు ఏవి ?
(a} 18,19
(b) 20,21
(c) 23,24
(d) 29,30
ans:b
అస్పృశ్యత అనే పదాన్ని ఎందులో నిర్వచించారు ?  
(a) రాజ్యాంగం 14వ ఆర్టికల్
(b) రాజ్యాంగం 17వ ఆర్టికల్
(c) అస్పృశ్యతా నివారణ చట్టం 1955
(d) ఏదీ కాదు
ans:d
మనదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
 (a) 1989
(b) 1991
(c) 1993
(d) 1995
ans:c
ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువగా శిక్ష విధించరాదని తెలిపే ప్రకరణ ఏది ? 1) 20
(b) 22
(C) 21
(d) 24
ans:a
చట్టం నిర్ధారించిన పద్ధతి ప్రకారం తప్ప ఇతరత్రా ఏ విధంగాను వ్యక్తి స్వేచ్చ పై పరిమితులు విధించలేమని
తెలిపే నిబంధన ఏది ?
(a) 21వ నిబంధన
(b) 20వ నిబంధన
(c) 22వ నిబంధన
(d) ఏదీ కాదు
ans:a
కింది ప్రాథమిక హక్కులను సంబంధిత రాజ్యాంగ నిబంధనలతో జతపరచండి. ప్రాథమిక హక్కు
నిబంధన ఎ. దోపీడీని నిరోధించే హక్కు
1. 25-28 బి. మత స్వాతంత్ర్య హక్కు
2. 14-18 - సి. విద్యా, సాంస్కృతిక హక్కులు
3. 23-24 డి. సమానత్వ హక్కు
4. 29-30
(a) ఎ-4, బి-2, సి-1, డి-3
(b) ఎ-3, బి-2, సి-3, డి-4
(c) ఎ-3, బి-1, సి-4, డి-2
(d) ఎ-4, బి-3, సి-1, డి-2

ans:c

భారతదేశంలో రాజకీయాధికారానికి మూలం
(a) పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలు
(b) రాజ్యాంగం
(C) రాష్ట్రపతి
(d) ప్రజలు
ans:d
రాజ్యాంగ సభలో లక్ష్యాలు - ఆశయాలు తీర్మానాన్ని ప్రతిపాదించిందెవరు ?
(a) వల్లభాయి పటేల్
(b) నెహ్రూ
(c) అంబేద్కర్
(d) కె.ఎం. మున్షీ
ans:b
రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పౌరసత్వానికి సంబధించిన అంశాలున్నాయి ?
(a) 4-10
(b) 5-10
(c) 5-11
(d) 6-12
ans:c
పౌరసత్వ నిబంధనలు (మూడో సవరణ) 2004 ప్రకారం విదేశాలలో నివసిస్తున్న భారతీయ సంతతికి ద్వంద పౌరసత్వాన్ని ఎన్ని దేశాలకు వర్తింపచేశారు ?
(a) 15
(b) 16
(c) 17
(d) 18
ans:b
మొట్టమొదటిసారిగా "భారత పౌరసత్వ చట్టం' ఏ సంవత్సరంలో చేయబడింది ?
(a) 1954
(b) 1955
(c) 1956
(d) 1957
ans:b
భారతదేశం గణతంత్ర దేశం, ఎందుకంటే -
(a) రాజ్యాధినేత నిర్ణీత గడువు కాలానికి ఎన్నుకోబడతాడు
(b) పార్లమెంటరీ పాలన ఉన్నది
(c) పూర్తి స్వేచ్ఛ గల దేశం
(d) ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సూచిస్తుంది
ans:a
ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
(a) ఫ్రాన్స్
(b) ఆస్ట్రేలియా
(c) అమెరికా
(d) బ్రిటన్
ans:c
14వ రాజ్యాంగ నిబంధన ప్రకారం "చట్టం ముందు అందరూ సమానులే” అనే సూత్రం కిందివారిలో ఎవరికి
వర్తిస్తుంది?
(a) ప్రధానమంత్రి
(b) రాష్ట్రపతి
(c) అమెరికా
(d) విదేశీయులు
ans:a
ఏ దేశాలలో అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉన్నాయి ?
1) స్విట్జర్లాండ్
2) కెనడా
3) ఇండియా
4) అమెరికా
(a) 1, 3, 4
(b) 1, 2, 3
(c) 2, 3
(d) 3, 4
ans:c
ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న వ్యక్తి ఇతర దేశాల బిరుదులు పొందడానికి ఎవరి అనుమతి
అవసరం ?
(a) ప్రధానమంత్రి
(b) రాష్ట్రపతి
(c) మంత్రిమండలి
(d) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ans:b
భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి సంబంధించి కింది వాటిలో వర్తించనిది ఏది ?
(a) ఇది 1885 డిసెంబర్ 28 న ఏర్పడింది
(b) ఇది బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో ఆవిర్భవించింది
(c) దాదాబాయి నౌరోజి దీని మొదటి అధ్యక్షుడు
(d) ఎ.ఓ. హ్యూమ్ టీని స్థాపనకు చొరవ చూపించాడు
ans:c
ఎ.ఓ. హ్యూమ్ కు రాజకీయ గురువు ఎవరు ?
(a) సురేంద్రనాథ్ బెనర్జీ
(b) దాదాబాయి నౌరోజి
(c) మహదేవగోవింద రనడే
(d) ఫిరోజ్ షా మెహతా
ans:c
భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు ?
(a) సర్ విలియం వెడ్డర్బన్
(b) ఆల్ ఫెడ్ వెబ్
(c) జార్జియూల్
(d) సర్ హెన్రీ కాటన్
ans:c
గాంధీజీ వ్యతిరేకించినప్పటికీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడైన సంవత్సరం ఏది ?
(a) 1937
(b) 1938
(c) 1939
(d) 1940
ans:d
గాంధీ మరణించవచ్చు గాని గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది” అని అన్నదెవరు ?
(a) జవహర్ లాల్ నెహ్రూ
(b) సి. రాజగోపాలాచారి
(c) భోగరాజు పట్టాభిసీతారామయ్య
(d) వినోబాభావే
ans:c
సూరత్లో చీలిపోయిన అతివాదులు, మితవాదులు ఏ సమావేశంలో ఏకమయ్యారు ?
(a) పూనా సమావేశం
(b) కలకత్తా సమావేశం
(C) లక్నో సమావేశం
(d) బొంబాయి సమావేశం
ans:c
1907 సూరత్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు ?
(a) దాదాబాయి నౌరోజీ
(b) బద్రుద్దీన్ త్యాబ్ది
(c) గోపాలకృష్ణ గోఖలే
(d) మహదేవ్ గోవిందరనడే

ans:a
మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేసిన వారిలో ఎక్కువమంది ఏ జిల్లాకు చెందిన వారు?
ఎ) చిత్తూరు
బి) కర్నూలు
సి) గుంటూరు
డి) కృష్ణా
ans:c
న్యాయశాఖకు స్వయంప్రతిపత్తి కల్పించడానికి కారణం?
ఎ) రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ
బి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
సి) ఎ,బి
డి) ఏదీ కాదు
ans:c
ఏకీకృత న్యాయ వ్యవస్థను ఎక్కడి నుంచి గ్రహించారు?
ఎ) అమెరికా
బి) బ్రిటన్
సి) ఫ్రాన్స్
డి) ఆస్ట్రేలియా
ans:b
1774లో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూరి?
ఎ) లార్డ్ రిప్పన్
బి) హెలిజ హంపే
సి) చార్లెస్ ఉడ్
డి) హబ్హౌస్
ans:b
సుప్రీంకోర్టు స్థాపించినపుడు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య?
ఎ) 6
బి) 8
సి) 10
డి) 14
ans:b
నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన
మొదటి ప్రభుత్వం?
ఎ) రాజీవ్ గాంధీ
బి) వి.పి. సింగ్
సి) మన్మోహన్ సింగ్
డి) అటల్ బిహారీ వాజ్మోయ్

ans:b
మన రాష్ట్రానికి సంబంధించి 1973లో ఆరు సూత్రాల పథకాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా
ప్రవేశపెట్టారు?
ఎ) 26వ
బి) 32వ
సి) 36వ
డి) 42వ
ans:b
36. కింది వారిలో గవర్నర్ ఎవరిని తొలగిం చలేరు?
ఎ) రాష్ట్ర సర్వీస్ కమిషన్ సభ్యులు
బి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్
సి) పై రెండూ
డి) ఏదీ కాదు
ans:c
విధాన పరిషతకు ఉపాధ్యాయులు ఎన్నుకునే ప్రతినిధుల సంఖ్య?
ఎ) 1/12వ వంతు
బి) 1/6వ వంతు
సి) 1/3వ వంతు
డి) 1/10వ వంతు
ans:a
నేరస్తులకు క్షమాభిక్ష పెట్టేందుకు, శిక్షను తగ్గించేందుకు రాష్ట్రపతికి ఉన్న అధికారాలను తెలిపే
అధికరణం?
ఎ) 54
బి) 61
సి) 72
డి) 123
ans:c
ఇటీవల రాష్ట్ర విధాన పరిషతకు గవర్నర్ నియమించిన సభ్యుల సంఖ్య?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 8
ans:b
మన రాష్ట్రంలో పి.వి. నరసింహారావు తర్వాత అత్యధిక మెజార్టీతో ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు?
ఎ) వై.ఎస్.రాజశేఖరరెడ్డి
బి) రావి నారాయణ రెడ్డి
సి) ధర్మ బిక్షం
ans:d
డి) వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి
లోక్సభకు పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే ఎన్ని ఓట్లు రావాలి?
ఎ) పోలైన ఓట్లలో 1/5వ వంతు
బి) పోలైన ఓట్లలో 1/6వ వంతు
సి) పోలై చెల్లిన ఓట్లలో 1/6వ వంతు
డి) పోలై చెల్లిన ఓట్లలో 1/4వ వంతు
ans:c
ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మమతా బెనర్జీ దేశంలో ఎన్నో మహిళా
ముఖ్యమంత్రి?
ఎ) 11వ
బి) 12వ
సి) 13వ
డి) 14వ
ans:d
ఇటీవల ఎన్నికలు జరిగిన కేరళ విధానసభలో మొత్తం సభ్యులు?
ఎ) 130
బి) 140
సి) 155
డి) 234
ans:b
మన రాష్ట్ర విధాన పరిషత్ మొదటి అధ్యక్షుడు?
ఎ) బూర్గుల రామకృష్ణారావు
బి) మాడపాటి హనుమంతరావు
సి) కె.వి. రంగారెడ్డి
డి) పిడతల రంగారెడ్డి

ans:b

No comments:

Post a Comment

Pages